76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూంపల్లి గ్రామంలో ఘనంగా నివాళులు<br>
మన ప్రజా ప్రతినిధి //సిద్దిపేట జిల్లా //అక్బర్పేట్–భూంపల్లి మండలం / నవంబర్ 26అక్బర్పేట్–భూంపల్లి మండల పరిధిలోని భూంపల్లి గ్రామంలో 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ ప్రతిపాదకుడు మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్, భూంపల్లి గ్రామ ముద్దుబిడ్డ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ—“బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి నడుచుకోవాలి....