జోధ్‌పూర్‌లో భారత ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం

విమానాశ్రయంలో కేంద్ర–రాజస్థాన్ నేతల ఆతిథ్యంగార్డ్ ఆఫ్ ఆనర్‌తో సత్కారంఉపరాష్ట్రపతి పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లుజోధ్‌పూర్, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి):భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ జోధ్‌పూర్ చేరుకోగానే విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయన పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాజస్థాన్ ప్రభుత్వ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు.జోధ్‌పూర్ విమానాశ్రయంలో కేంద్ర సంస్కృతి–పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ శేఖావత్, రాజస్థాన్ మంత్రి జోగారం పటేల్, పార్లమెంట్ సభ్యుడు రాజేంద్ర గేహ్లోత్ తదితర ప్రముఖులు ఉపరాష్ట్రపతిని ఆత్మీయంగా స్వాగతించారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభివాదం చేశారు. విమానాశ్రయంలోకి...