జూబ్లీహిల్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన పొన్నం ప్రభాకర్‌కు సీఎం రేవంత్ అభినందనలు
_ఉప ఎన్నిక విజయంలో పొన్నం ప్రభాకర్ కృషికి ప్రశంస _ప్రచారం ప్రారంభం నుంచే కాంగ్రెస్ బలోపేతం చేసిన నేత _రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెంచిన వేళ (హైదరాబాద్, నవంబర్ 15) (మనప్రజాప్రతినిధి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. గెలుపు కోసం ప్రారంభ దశ నుంచేప్రణాళికాబద్ధంగా పనిచేసినపొన్నంప్రభాకర్కలకపాత్రనుగుర్తిస్తూసీఎంఆయనకుశుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ విజయంలో ఆయన శ్రమ, కట్టుబాటు ప్రధాన కారణమని రేవంత్ పేర్కొన్నట్లు సమాచారం. ఉప ఎన్నికల్లో ప్రతిష్టాత్మక నియోజకవర్గంగా...