క్యాన్సర్‌ను అడ్డుకొనే సపోటా

మనప్రజాప్రతినిధి//ఏపీ టి ఎస్: మనకు దొరికేటువంటి పండ్ల లో సపోటా పండు కూడా ఒకటి. ఈ సపోట ను తినడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా ఎలాంటి పొట్ట నైన తగ్గించే గుణం ఉన్నది.సపోటా పండులో ముఖ్యంగా విటమిన్స్‌ పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి .సపోటా పండును రోజుకొకటి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ క్రియ కూడా పెరుగు పడుతుంది. శరీరంలో ఉండేటువంటి అదనపు కేలరీలను సైతం కరిగించేలా చేస్తుంది. సపోటాలు కాస్త చెక్కెర గుణం...