సీఎం అధ్యక్షతన హైపవర్ కమిటీ – పెండింగ్ సమస్యలకు ‘ఫుల్ స్టాప్’ పెట్టనున్న ప్రభుత్వం

హైదరాబాద్, నవంబర్ 27 (మన ప్రజాప్రతినిధి) ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీస్ బాధితులకు ₹7 కోట్లు విడుదలప్రైవేట్ స్కూళ్లకూ ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ – సంక్షేమంలో పెద్ద నిర్ణయం ఎస్సీ–ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ రంగాలలోనెలకొన్న నిలకడలనుతొలగించేందుకు,పెండింగ్ సమస్యలకు శాసనబద్ధ పరిష్కారాలు చూపేందుకు,ముఖ్యమంత్రిఅధ్యక్షతనహైపవర్ కమిటీసమావేశంత్వరలోజరుగనుందని ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్యప్రకటించారు.ముఖ్యమంత్రినికలిసి,వర్గాలఅభివృద్ధికోసంతీసుకోవాల్సినఅత్యవసరచర్యలపైనివేదికసమర్పించగా,సీఎంవెంటనే‘అమలు’అంగీకారంఇచ్చారనివెల్లడించారు.హాస్టల్ సమస్యలపై సీఎందృష్టి–వెంటనేస్పందనవిద్యార్థులసంక్షేమాన్నిప్రభావితంచేసేహాస్టల్ డైట్ చార్జీలు,భవనకిరాయిలు,మౌలికవసతులలోటువంటిఅంశాలనుప్రత్యక్షంగాపరిశీలించినచైర్మన్,ముఖ్యమంత్రికినివేదికఅందించగా,అనివేదికపైసీఎంతక్షణచర్యగాహైపవర్సమీక్షఏర్పాటుకుఆదేశించినట్లుతెలిపారు.“700కోట్లునిల్వఇకఉపయోగంలోకి!”–ఎస్సీకార్పొరేషన్నిధులపైసీరియస్ఆదేశాలుగతసంవత్సరంనుంచివివిధజిల్లాల్లోనిల్వగాఉన్న₹700కోట్లునిధులనుఇకపైబడుగు–బలహీనవర్గాలఅభివృద్ధికార్యక్రమా లకు వినియోగించాలని చైర్మన్ బక్కివెంకటయ్యస్పష్టంచేశారు.ఆనిధులు“నిల్వకాదు,వినియోగంకావాలి” అంటూఅధికారులకుస్పష్టమైనదిశానిర్దేశాలుఇచ్చారు.పెద్దమార్పు: ప్రైవేట్ స్కూళ్లకూప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ఎస్‌.సి.డి.డి కమిషనర్ ఎన్. క్షితిజ కీలక ప్రకటన చేస్తూ —ఈఏడాదినుంచి ప్రైవేట్ పాఠశాలల్లో9వ, 10వ తరగతి విద్యార్థులకు కూడా ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ అందిస్తున్నామని...