ఎముకలు కోరికే చలిలో గజ గజ మంటున్న హాస్టల్ విద్యార్థులు
మెదక్ జిల్లా//మనప్రజాప్రతినిధి: హాస్టల్ విద్యార్థులకు అందని స్వెటర్లు,దుప్పట్లు అధికారుల పర్యవేక్షణ లేక హాస్టల్ వార్డెన్ల ఇష్టారాజ్యం యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్ హాస్టల్ విద్యార్థులు చన్నీటి స్నానాలతో స్నానం చేస్తూ అనారోగ్యానికి గురవుతున్నరని రాష్ట్ర ప్రభుత్వం హీటర్ సౌకర్యాలు కల్పించాలని యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు జగన్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మెదక్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి వినతి పత్రం సమర్పించి మాట్లాడుతూ.మెదక్ జిల్లా 21 మండల కేంద్రాలలో ఉన్న హాస్టల్ విద్యార్థులు హాస్టల్లో...