భారీ గంజాయి రాకెట్ గుట్టురట్టు.. అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు బట్టబయలు
- పలుచోట్ల ఏకకాలంలో దాడులు – పెద్ద ఎత్తున అరెస్టులు- గంజాయి మార్గాలు, డబ్బు లావాదేవీలు పూర్తిగా వెలుగులోకి..- విదేశీ నెట్వర్కుల వరకు చొచ్చుకుపోయిన విచారణడెస్క్, 23 నవంబర్ 2025 (మనప్రజాప్రతినిధి):రాష్ట్రవ్యాప్తంగా గంజాయి రవాణాపై జరుగుతున్న సుదీర్ఘ దర్యాప్తులో పెద్ద మలుపు తలెత్తింది. పలు జిల్లాల్లో ఏకకాలంలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ గంజాయి రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఈ రాకెట్ అంతర్జాతీయ మాఫియా గుంపులతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. దేశం మొత్తం మీద...