పేకాటలో భార్యను తాకట్టుపెట్టి దారుణానికి దిగిన భర్త

- జూదంలో ఓడి ఎనిమిది మందితో అత్యాచారం చేయించిన ఘోరం- కట్నం వేధింపులు–బలవంతపు గర్భస్రావం ఆరోపణలు- బాగ్‌పత్‌లో మహిళ ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు ప్రారంభంబాగ్‌పత్, 17 నవంబర్ (మనప్రజాప్రతినిధి):ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ జిల్లాలో భార్య జీవితం నరకయాతనగా మారిపోయిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జూదానికి బానిసైన భర్త, తన భార్యను పేకాటలో తాకట్టుపెట్టి దారుణాలకు ఒడిగట్టినట్లు బాధితురాలు పోలీసుల వద్ద ఫిర్యాదు చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో మీరట్‌ జిల్లా ఖివాయ్ గ్రామానికి చెందిన డానిష్‌ను వివాహం చేసుకున్న ఈ మహిళ, పెళ్లి అనంతరం...