హుస్నాబాద్ కోర్టు తరలింపు నిర్ణయాన్ని విరమించుకోవాలి.
మనప్రజాప్రతినిధి// హుస్నాబాద్, నవంబర్ 22:బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబుహుస్నాబాద్:హుస్నాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయస్థానాన్ని ప్రస్తుత పట్టణ ప్రాంతం నుంచి మండలంలోని అటవీ శివారు ప్రాంతానికి తరలించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఏఓకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ.. హుస్నాబాద్ కోర్టు దశాబ్దాలుగా పట్టణ...