సినిమా పైరసీపై హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ప్రశంసనీయం
- ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు- ఐబొమ్మ–బప్పమ్ వెబ్‌సైట్ల నిర్వహకుడు అరెస్ట్ – చిత్ర పరిశ్రమకు పెద్ద ఊరటన- బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్‌పై సజ్జనార్ చర్యలను డిప్యూటీ సీఎం ప్రశంస- భారతీయ సినిమా రంగం రక్షణకు ముఖ్యమైన అడుగుఅమరావతి, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి):సినిమా పైరసీ ముఠాపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమకు కలుగుతున్న తీవ్రమైన నష్టాన్ని గుర్తు చేస్తూ, ఇటువంటి ముఠాలు సినిమాలు...