నాకు రాముడంటే ఇష్టం లేదు<br>రాజమౌళి పాత ట్వీట్ వైరల్ మళ్లీ ట్రోలింగ్ షురూ.

హైదరాబాద్, నవంబర్ 17 ( మనప్రజాప్రతినిధి): తెలుగు సినీ పరిశ్రమని గ్లోబల్ లెవల్‌కి తీసుకెళ్లి ఆస్కార్ అవార్డు సైతం అందుకున్నాడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి . తన సినిమాలేవో తాను తీసుకుంటూ వివాదాలకు దూరంగా ఉంటాడు జక్కన్న. అందుకే సినీ ఇండస్ట్రీలో అందరూ ఆయన్ని అభిమానిస్తారు. ఇతర విషయాలేవీ పట్టించుకోకుండా తన సినిమాలపై మాత్రమే దృష్టి పెట్టి ఎప్పుడూ కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న “వారణాసి” సినిమా గ్లోబ్ ట్రూటర్ ఈవెంట్‌లో ఆయన...