రానున్న స్థానిక ఎన్నికల్లో. గెలుపు గాని మన్నికైన పాలన బిఆర్ఎస్ స్వంతం..
ఇర్కోడ్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మా రెడ్డి రవీందర్ రెడ్డి పిలుపు “పార్టీల కోసం కాదు… ప్రజల కోసం పని చేయాలి”అభివృద్ధి చేయడానికి ముందుండాలి.అది బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం..అని మాజీ సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి పేర్కొన్నారుమన ప్రజాప్రతినిధి// –సిద్ధిపేట రూరల్ రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయాలని మాజీ సుడా చైర్మన్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మా రెడ్డి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇర్కోడ్ గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.గత బీఆర్ఎస్...