శ్రీకాళహస్తి స్టీల్–టైల్స్ పరిశ్రమల్లో పెరుగుతున్న ప్రమాదాలు… అధికారుల మౌనం ప్రశ్నార్థకం
ప్రజా ప్రతినిధి – శ్రీకాళహస్తి నియోజకవర్గం. నవంబర్ 26శ్రీకాళహస్తి మండలం వేలంపాడు వద్ద ఉన్న సోమని టైల్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు జరిగిన ఘటన స్థానిక ప్రజలను కలవరపరచింది. ఈ ప్రమాదంలో చీరాలకు చెందిన కార్మికుడుపోతురాజు,ఒడిశాకుచెందిన పాండే అనే ఇద్దరు కార్మికులు మృతి చెందడం పరిశ్రమలలో నెలకొన్న భద్రతా లోపాలను మరోసారివెలుగులోకితెచ్చింది.ఉద్యోగుల భద్రత పట్ల ఫ్యాక్టరీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నదని, కార్మికులకు హెల్మెట్, బూట్లు, సేఫ్టీ జాకెట్ల వంటి రక్షణ పరికరాలు అందించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి...