భారత్,దక్షిణాఫ్రికా భాగస్వామ్యం మరింత బలపాటు
- జోహన్నెస్‌బర్గ్‌లో ప్రధాని–రామఫోసా భేటీ- వాణిజ్యం, సంస్కృతి, పెట్టుబడులపై విస్తృత చర్చలు- సాంకేతికత–కృత్రిమ మేధస్సు రంగాల్లో సహకారం విస్తరణజోహన్నెస్‌బర్గ్, 23 నవంబర్ (మనప్రజాప్రతినిధి): జి20 సమ్మిట్‌లో భాగంగా భారత ప్రధాని మరియు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా మధ్య కీలక సమావేశం జరిగింది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపర్చే దిశగా విస్తృత చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలలో నూతన అవకాశాలపై కూడా ఇద్దరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.భారత్–దక్షిణాఫ్రికా సంబంధాలు వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి రంగాల్లో ఇప్పటికే బలంగా కొనసాగుతున్నాయి....