ప్రపంచ వేదికపై భారత నేవీ గర్వకారణం

ప్రపంచ బాక్సింగ్ కప్‌లో మెరిసిన నేవీ బాక్సర్ హితేష్ గులియాబ్రెజిల్, ఖజకిస్తాన్, భారత్‌లో స్వర్ణ మెడల్స్ దక్కించుకున్న విజయయాత్రకోచ్ సురన్జయ్ సింగ్‌కు కూడా ఘన అభినందనలున్యూఢిల్లీ, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):ప్రపంచ బాక్సింగ్ కప్ సిరీస్–2025లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన భారత నేవీ బాక్సర్ హితేష్ గులియాను నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి ఘనంగా సత్కరించారు. అతడి కోచ్ ఎం. సురన్జయ్ సింగ్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు అందుకున్నారు. హితేష్ గులియా ఈ ఏడాది బ్రెజిల్, ఖజకిస్తాన్‌లో నిర్వహించిన బాక్సింగ్...