శ్రీలంకకు కొనసాగుతున్నా భారత్ సహాయ చర్యలు
కొలంబోకు మరో విమానం చేరిక9 టన్నుల సహాయక సామగ్రి పంపిణీ80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో 2 అర్బన్ సెర్చ్ & రెస్క్యూ టీమ్స్ఇప్పటివరకు మొత్తం 27 టన్నుల సహాయం పంపిన భారత్న్యూఢిల్లీ, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):శ్రీలంకలోని తీవ్ర వర్షాలు, వరదలు, భూక్షయంతో ఏర్పడిన విపత్తు నేపథ్యంలో భారత్ చేపట్టిన “ఆపరేషన్ సాగర్ బంధు” కార్యకలాపాలు వేగవంతం అవుతున్నాయి. ఈ చర్యల్లో భాగంగా భారత వాయుసేనకు చెందిన మరో IL-76 విమానం కొలంబోకు చేరింది. దీనిలో 9 టన్నుల నిత్యావసర సహాయక సామగ్రితో పాటు, 80...