manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 10:21 am Editor : Mana Praja Prathinidhi

మైసంపల్లి గ్రామంలో ఘనంగా ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

మనప్రజాప్రతినిధి(నంగునూరు నవంబర్ 24):

ఈ రోజు నంగునూర్ మండలం లోని మైసంపల్లి గ్రామం లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఏపీఎం శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వినర్ ముత్యాల యాదగిరి, సి ఏ లక్ష్మారెడ్డి, వీ వో లీడర్ ప్రమీల, సరిత, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ముత్యాల బాలమణి తదితరులు పాల్గొన్నారు