కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన.
దేశానికి గేమ్‌చేంజర్ ప్రాజెక్ట్ : కిషన్ రెడ్డి160 ఎకరాల్లో అత్యాధునిక తయారీ యూనిట్మొదటి దశలో ₹521 కోట్లు – వేగం, ప్రమాణాలపై మంత్రి సంతృప్తిదేశవ్యాప్తంగా చిన్న–మధ్య దూర రైలు ప్రయాణాలను మెరుగుపర్చే రేకు తయారీవరంగల్, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):కాజీపేటలో నిర్మాణంలో ఉన్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కేంద్ర మంత్రి గి. కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు. ప్రాజెక్టు పనులు వేగం, ప్రమాణాలతో అనుగుణంగా సాగుతున్నాయన్న విషయం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ యూనిట్ వరంగల్ ప్రాంత అభివృద్ధికిపెద్దమలుపుతిప్పబోతోందనిపేర్కొన్నారు.ఈమాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ 160...