గొరఖ్‌నాథ్ మఠంలో జనతా దర్శన్
ప్రజా విశ్వాసం, సేవ, పారదర్శక పరిపాలనకు సీఎం కట్టుబాటు పునరుద్ఘాటనజనతా దర్శన్‌లో ప్రజల నుంచి ప్రత్యక్ష ఫిర్యాదుల స్వీకరణఅధికారులకు త్వరిత పరిష్కారం కోసం కఠిన సూచనలుయూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్గొరఖ్‌పూర్, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠంలో నిర్వహించిన ‘జనతా దర్శన్’ కార్యక్రమంలో ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను విన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో భాగంగా ఆయన క్రమంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు...