భారత 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణం2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగనున్నారుతొలిసారిగా అనేక దేశాల చీఫ్ జస్టిస్‌లు హాజరైన విశిష్ట కార్యక్రమంన్యూఢిల్లీ, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి): భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం పదవీ విరమణ చేసిన సీజేఐ బీఆర్జవాయ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. హరియాణాకు చెందిన తొలి వ్యక్తిగా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్...