కర్మ హిట్స్ బ్యాక్

కర్మ హిట్స్ బ్యాక్ - జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత కవిత వివాదాస్పద ట్వీట్ చర్చనీయాంశం - పేర్లు ప్రస్తావించకుండా చేసిన మూడు పదాల ట్వీట్ రాజకీయ వేడి పెంచింది - బీఆర్ఎస్ ఉప ఎన్నిక ఓటమి నేపథ్యంతో వ్యాఖ్యానమా అనే సందేహాలు - కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో ట్వీట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత (హైదరాబాద్, నవంబర్ 14) (మనప్రజాప్రతినిధి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల్లో రాజకీయం రగులుతుండగా, కల్వకుంట్ల కవిత చేసిన ఒక చిన్న ట్వీట్...