విద్యార్థుల భద్రతపై కవిత ఆందోళన
- టేకులపల్లిలో మోడల్ స్కూల్ దయనీయ స్థితి - ప్రమాదకరంగా మారిన హాస్టల్ భవనం- భోజనంలో పురుగులు – ఆరోగ్యంపై తీవ్ర ముప్పు- రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో సమస్యలే సమస్యలు- కల్వకుంట్ల కవితఖమ్మం, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి):ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మోడల్ స్కూల్ పరిస్థితిని కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల హాస్టల్ భవనం పూర్తిగా ప్రమాదకర స్థితికి చేరి, విద్యార్థులు అసురక్షిత వాతావరణంలో ఉన్నారని ఆమె తెలిపారు. భవనం పగుళ్లు, పాడైన గోడలు విద్యార్థుల భద్రతను పూర్తిగా ప్రశ్నార్థకంగా మార్చాయని పేర్కొన్నారు. కొద్దిరోజుల...