వరంగల్ అభివృద్ధి పనులపై కిషన్ రెడ్డి సమీక్ష

ప్రధాన కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై స్పష్టమైన దిశా నిర్ధేశంభద్రకాళి దేవాలయం వద్ద టూరిజం అభివృద్ధి పరిశీలనమమ్మనూరు ఎయిర్‌పోర్ట్ భూమి సేకరణపై దృష్టిరైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ & టెక్స్టైల్ పార్క్ పురోగతిపై సమీక్షవరంగల్, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ అధికారులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హరిత ప్లాజాలో సమావేశమై వరంగల్‌కు సంబంధించిన కీలక అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం కాజీపేటలోని రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సందర్శించి అక్కడి పనుల పురోగతిని ప్రత్యక్షంగా...