కేటీఆర్ వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం
- బహిరంగ విమర్శలు కాదు చట్టబద్ధ మార్గం తప్పనిసరి - డీజీపీ శివధర్ రెడ్డికి సంఘం పూర్తి మద్దతు - అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: హెచ్చరిక (హైదరాబాద్, నవంబర్ 13) (మనప్రజాప్రతినిధి): మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మరియు మొత్తం పోలీస్ వ్యవస్థపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సంఘం “అవమానకరమైనవి, బాధ్యతారాహిత్యమైనవి” అని ఖండించింది. డీజీపీపై వ్యక్తిగత దూషణలు చేయడం అసంభవమని, అవసరమైతే...