తిరుపతి జిల్లాలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్  కి తెలియకుండానే లేఅవుట్లు భూ కబ్జాదారులకు వంత పాడుతున్న అధికారులు

ప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ టపాసుల పేలుతారా లేదా తుస్సు మంటారాటౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నాయుడుపేట కి టాటా చెప్పారా ఏంటి..నాయుడుపేటలో అనాధికార లేఔట్ ల సంగతి ఏమిటి.... లేఔట్  అనుమతి పత్రాలు పరిశీలించారా మీరుఎక్కడఉన్నారో.ఎప్పుడొస్తారో మీ దర్శన భాగ్యం కోసం నాయుడుపేట పట్టణం పరితపిస్తోంది...మీకు తెలియకుండానే నాయుడుపేట, చంద్రబాబు నాయుడు కాలనీ సమీపంలో నూతన లేఔట్ ఏర్పాటులో భాగంగా పసుపు రంగు బౌండరీ రాళ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయా ఏమిటి..... లే అవుట్ లో పనులు జరగడంలో మీ పాత్ర ఎందుకు...