మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కండువా కప్పి ఆహ్వానం
మనప్రజాప్రతినిధి// మానకొండూరు
తేదీ : 29 నవంబర్
ఇల్లంతకుంటమండలంలోనిపత్తికుంటపల్లిగ్రామానికిచెందినపలువురు ప్రముఖ నాయకులు కాంగ్రెస్పార్టీలోచేరారు.గ్రామఅభివృద్ధికోసం,ప్రజా సమస్యలపరిష్కారానికోసంకాంగ్రెస్‌వైపుఆకర్షితులయ్యామనినాయకులు వెల్లడించారు.సర్పంచ్ అభ్యర్థి శేఖర్,పాక్స్ డైరెక్టర్ సింగిరెడ్డిమనోహర్ రెడ్డి,అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు జట్టు భాస్కర్, మాజీ వార్డు మెంబర్ వినోద్, లక్ష్మణ్, అశోక్, మధు, నరేష్, నవీన్, అభిలాష్ తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ గూటిలోచేరారు.వారినిమానకొండూర్ఎమ్మెల్యేకవ్వంపల్లిసత్యనారాయణ శాలువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుభాస్కర్ రెడ్డి,మాజీఎంపీపీలువెంకటరమణారెడ్డి,గుడిసెఐలయ్య,కాంగ్రెస్ పార్టీఉపాధ్యక్షుడురామస్వామి,గ్రామశాఖఅధ్యక్షులుతిరుపతి, ఎస్సీ సెల్ కార్యదర్శి నగేష్, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రమణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,ఇతరనాయకులు,గ్రామప్రజలుపెద్దఎత్తునపాల్గొన్నారు.