సిద్దిపేటలో జరిగే ‘దీక్ష దివాస్’ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం — నూనె కుమార్ యాదవ్.
మన ప్రజాప్రతినిధి — కొండపాక మండలంతెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని సిద్దిపేటలో భారీ స్థాయిలో విజయవంతం చేయాలని కొండపాక బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ అన్నారు. దుద్దెడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.“తెలంగాణ వచ్చుడో, కెసిఆర్ సచ్చుడో” అన్న ధైర్యంతో నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు దారితీసిన నిరాహార దీక్ష ప్రారంభమైన రోజుకు 16 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, రేపు ఉదయం 10 గంటలకు సిద్దిపేట రూరల్...