దీర్ఘకాలిక రుణాలు రైతులకు ఉపయోగపడతాయి

ఇల్లంతకుంట సహకార సంఘం సొసైటీ చైర్మన్ రొండ్ల తిరుపతిరెడ్డి మన ప్రజాప్రతినిధి/ మానకొండూరు తేదీ 29 నవంబర్ ఇల్లంతకుంట సొసైటీ పరిధిలోని రైతులకు 44 లక్షలు దీర్ఘకాలిక అప్పులు మంజూరు చేశామని ఇల్లంతకుంట సహకార సంఘం సొసైటీ చైర్మన్ రోడ్ల తిరుపతిరెడ్డి తెలిపారు.రొండ్ల మధుసూదన్ రెడ్డి   రేపాక 6 లక్షలు,పండుగ పర్షరాం ఇల్లంతకుంట 5 లక్షలు, పయ్యావుల మల్లేశం పెద్దలింగాపూర్ 6 లక్షలు, సింగరి శ్రీనివాస్  అనంతారం 10 లక్షలు, బొల్లవేణి బాలయ్య  సిరికొండ 8 లక్షలు,జీడికంటి రవి వల్లంపట్ల 4 లక్షలు, దొమ్మాటి...