మాల్దీవుల పర్యటనలో కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు
- భారత్–మాల్దీవుల సహకారానికి కొత్త దిశ - మాల్దీవుల విదేశాంగ, రవాణా మంత్రులతో విస్తృత చర్చలు - పర్యాటకం, వాణిజ్యం, విమాన కనెక్టివిటీ, శిక్షణా రంగాల్లో కొత్త ఒప్పందాల దిశగా అడుగులు - వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమానికి మాల్దీవుల ప్రతినిధులకు ఆహ్వానం (మాలే, నవంబర్ 13) (మనప్రజాప్రతినిధి): కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు మాల్దీవుల పర్యటనలో భాగంగా, ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్, రవాణా మరియు విమానయాన మంత్రి మొహమ్మద్ అమీన్‌లతో సుదీర్ఘ చర్చలు...