(సినిమా )<br>మంచు మనోజ్ కొత్త అడుగు…<br>– రాగ మ్యూజిక్’తో సంగీత ప్రస్థానం ప్రారంభం<br>

హైదరాబాద్,(నవంబర్ 22మనప్రజాప్రతినిధి):టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన సినీ ప్రయాణానికి విరామం ఇచ్చి, కొత్తగా సంగీత ప్రపంచంలో అడుగు పెట్టారు. చాలా ఏళ్లుగా తన హృదయంలో దాచుకున్న స్వప్నం నేడు నిజమైంది. శనివారం ఆయన కొత్త మ్యూజిక్ లేబుల్ ‘మోహన రాగ మ్యూజిక్’ అధికారికంగా ప్రారంభమైంది. సంగీతం తనకు ఎప్పుడూ ఓ ఆశ్రయం, ఓ భావప్రకటన అని మనోజ్ భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం—ఈ మ్యూజిక్ లేబుల్ కొత్త తరానికి వేదికగా, ధైర్యంగా ఆలోచించే సంగీత యువతకు అవకాశాలను అందించేందుకు రూపొందించబడింది. “లోకల్...