manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 5:42 am Editor : Mana Praja Prathinidhi

ఇందిరాగాంధీ మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి

మనప్రజాప్రతినిధి(మనకొండురు,23 నవంబర్):

ఇల్లంతకుంట  మండలంలోని ముస్కాన్ పేట,కేశన్నపల్లి గ్రామాల్లో  మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, మహిళలకు చీరలు పంపిణీ చేసి,మహిళలందరూ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారని తెలియజేసిన ఇందిరమ్మ ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సి ఎ రాజేశ్వరి, సెక్రటరీ రాజయ్య, పుష్పలత, మహిళా సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ ప్రజలు, యువకులు  పాల్గొన్నారు.