మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలు 13 నెలలుగా పెండింగ్

ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ హరీశ్ రావు డిమాండ్“కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం” అన్న వాగ్దానం ఎక్కడ?కార్మికుల అరుపులు వినాలని ప్రభుత్వంపై హెచ్చరికబకాయిల చెల్లింపులో జాప్యం మహిళలపై భారమని విమర్శహైదరాబాద్, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి): మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు 13 నెలలుగా జీతాలు, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం “కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం” అంటూ ఇచ్చిన హామీ ఇప్పటికీ మాటలకే పరిమితమైందని ఆయన విమర్శించారు....