కాశీ విశ్వేశ్వరుడి దర్శనం.. మంత్రి అనిత ప్రత్యేక పూజలు

- కార్తీక మాసంలో పవిత్ర యాత్ర- కుటుంబంతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు- రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం దైవ ఆశీస్సుల ప్రార్థనకాశీ, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి):కార్తీక మాసం సందర్భంగా కాశీ విశ్వేశ్వరుల ఆలయాన్ని సందర్శించిన మంత్రి అనిత వంగలపూడి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర మాసంలో కాశీ దర్శనం లభించడం పూర్వజన్మ సుకృతమని భావిస్తూ, ఆమె హారతులు, అభిషేకాలు, నైవేద్యాలతో సంప్రదాయ పూజల్లో పాల్గొన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా కాశీ వీధుల్లో భక్తి వాతావరణం నెలకొనగా, అనిత వంగలపూడి...