మీడియా సేవలకు మంత్రి అభినందనలు

- జర్నలిస్టుల కుటుంబ సమ్మేళనంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సామాజిక బాధ్యతను గుర్తుచేసిన సందేశం- జర్నలిస్టులతో కలిసి ప్రజాసేవకు కొత్త ప్రతిజ్ఞహైదరాబాద్, 16 నవంబర్ (మనప్రజాప్రతినిధి):ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టు ఫ్యామిలీస్ గెట్ టు గెదర్ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. వార్తా ప్రతినిధుల కుటుంబాలతో కలిసి సన్నిహితంగా గడపడం పట్ల తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.మీడియా ప్రతినిధులు ప్రతిరోజూ సామాజిక సమస్యలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు...