మనప్రజాప్రతినిధి//హైదరాబాద్ నవంబర్ 17
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సోమవారం హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం లోని తన కార్యాలయంలో ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ – II ఫలితాలను హెల్త్ సెక్రెటరీ డా.క్రిస్టినా జడ్ చోంగ్టూ , మెడికల్ బోర్డు అధికారులతో కలసి విడుదల చేశారు .