కళ్యాణ లక్ష్మి,ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసినమంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్(మనప్రజాప్రతినిధి నవంబర్,23):ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు బొట్టు పెట్టీ చీర (సారే) అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.22 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు.కోహెడ మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయానికి 10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమావతి, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల జయరాజ్,డీఆర్డివో జయదేవ్,ఆర్డీవో రామ్మూర్తి,ఇతర ముఖ్య నేతలు ,అధికారులుమంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం లో...