తెలంగాణ నీటి హక్కులపై కేంద్రంలో స్పష్టత కోరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

న్యూఢిల్లీ, నవంబర్ 19 (మనప్రజాప్రతినిధి):పాలమూరు,రంగారెడ్డి, సమ్మక్క సాగర్ అనుమతులు పెండింగ్ కృష్ణా జలాల విభజన తీర్పు వేగవంతం చేయాలన్న విజ్ఞప్తిపోలవరంలింక్‌, అల్మట్టి ఎత్తు పెంపుపై తెలంగాణ అభ్యంతరంతెలంగాణ నీటి హక్కులు, సాగు ప్రాజెక్టుల అనుమతులపై రాష్ట్రం చాటి చెబుతున్న ఆందోళనలను మరోసారి కేంద్రానికి వివరించింది. జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌ను కలిసిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కృష్ణా–గోదావరి ప్రవాహ ప్రాంతాలకు సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించారు. అనేక ప్రతిపాదనలు, నివేదికలు కేంద్ర నీటి కమిషన్‌లో చాలాకాలంగా పెండింగ్‌లో ఉండటాన్ని ఆయన...