చెరువులో చేపలు విడుదల చేసిన మంత్రి వివేక్
మనప్రజాప్రతినిధి//దుబ్బాక, నవంబర్ 22:భూంపల్లి మండలంఈ రోజు భూంపల్లి మండల చెరువు వద్ద చేపల విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. , ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వర్యులు గౌ. వివేక్ వెంకట స్వామి గారు పాల్గొని చేపలను చెరువులో విడదల చేశారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ గౌ. పూజాల హరికృష్ణ గారు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గౌ. హైమావతి గారు,దుబ్బాక నియోజక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ప్రభుత్వం చేపట్టిన మత్స్యపాలన అభివృద్ధి కార్యక్రమాల్లో...