manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 3:39 pm Editor : Mana Praja Prathinidhi

కనపడలేదు.తప్పిపోయిన వ్యక్తి సమాచారము

పేరు: కట్టేబోయిన పరమేష్
వయస్సు: 40 సంవత్సరాలు
తండ్రి పేరు: చిన్న దుర్గయ్య
స్వగ్రామం: తుర్కపల్లి, మండలం కనగల్.నల్గొండ జిల్లా

ఈయన ఇంటి నుండి బయలుదేరి 5 రోజులు అయింది. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఎక్కడైనా కనిపించినా లేదా ఏ సమాచారం తెలిసినా వెంటనే క్రింది నంబర్లకు తెలియజేయండి:

📞 93989 36852 – శంకర్
📞 63015 47493 – సురేష్.