కనపడలేదు.తప్పిపోయిన వ్యక్తి సమాచారము

పేరు: కట్టేబోయిన పరమేష్వయస్సు: 40 సంవత్సరాలుతండ్రి పేరు: చిన్న దుర్గయ్యస్వగ్రామం: తుర్కపల్లి, మండలం కనగల్.నల్గొండ జిల్లాఈయన ఇంటి నుండి బయలుదేరి 5 రోజులు అయింది. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.ఎక్కడైనా కనిపించినా లేదా ఏ సమాచారం తెలిసినా వెంటనే క్రింది నంబర్లకు తెలియజేయండి:📞 93989 36852 – శంకర్📞 63015 47493 – సురేష్.