సింగరేణి జెవిఆర్ ఓసి లో మిషన్ హెల్తీ ప్రాచీన యోగ దినచర్య కార్యక్రమం

మనప్రజాప్రతినిధిన్యూస్,సత్తుపల్లి నవంబర్ 17 :     సత్తుపల్లి సింగరేణి జెవిఆర్ ఓసి- 2 లో సోమవారం నాడు సింగరేణి సి ఎం డి బలరాం మార్గ నిర్దేశంతి మరియు సత్తుపల్లి జిఎం చింతల శ్రీనివాస్ ఆదేశాల మేరకు విశ్రాంత భవనం నందు మిషన్ హెల్తి ప్రాచీన యోగ దినచర్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఆరోగ్యంగా ఉంటేనే సంస్థలో రక్షణ ఉత్పత్తి ఉత్పాదకత...