సదాశివపేట చెకుముకి టాలెంట్ టెస్ట్ విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సదాశివపేట, నవంబర్ 24 (మన ప్రజా ప్రతినిధి):సదాశివపేట మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్–2025 లో ప్రథమ స్థానం సాధించిన జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు రోహన్ రెడ్డి, తహేర యూసుఫ్, ఖాజా మొయినుద్దీన్లను సంగారెడ్డి ఎమ్మెల్యే శ్రీ చింతా ప్రభాకర్ శనివారం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు.మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పాల్గొన్న ఈ పోటీలో జీనియస్ స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ విజేతగా నిలిచిన,...