manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 12:10 pm Editor : Mana Praja Prathinidhi

*30 పడకల ఆస్పత్రి ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంపీ*

మనప్రజాప్రతినిధి//చేర్యాల:

చేర్యాల పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే పర్ల రాజేశ్వర్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి