జీ20 సదస్సు తొలి సెషన్‌లో మోదీ ప్రసంగం

సమగ్ర అభివృద్ధి – ఆఫ్రికా వేదికగా భారత సందేశంసుస్థిర వృద్ధికి ‘ఇంటిగ్రల్ హ్యూమనిజం’ మార్గదర్శకంజీ20లో ఆఫ్రికా ఆతిథ్యానికి భారత్‌ ప్రశంసలుజోహాన్స్‌బర్గ్, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి):ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత సమగ్రంగా, సంతులితంగా ఎదగాలంటే అభివృద్ధి ప్రమాణాలను మళ్లీ పరిశీలించాల్సిన అవసరాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ20 వేదికపై స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా జోహాన్స్‌బర్గ్‌లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో తొలి సెషన్‌లో మాట్లాడిన ఆయన, “ఇది ఆఫ్రికా ఖండం తొలి జీ20 ఆతిథ్యం… ప్రపంచం కొత్తగా ఆలోచించాల్సిన సమయం ఇదే” అంటూ సభ్యదేశాలకు...