సూరారం గ్రామ సర్పంచ్ కు నామినేషన్ దాఖలు మహమ్మద్ సలవుద్దిన్
సదాశివపేట నవంబర్ 28 (మన ప్రజాప్రతినిధి)సదాశివపేట మండలం మద్దికుంటగ్రామంలో శుక్రవారం నాడు.మహమ్మద్ సలవుద్దిన్ సర్పంచ్కునామినేషన్ వేశారు గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తానని అన్నారు గ్రామములో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి మనిషి ఆయనఎవరుపిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరికైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గ్రామంలోఅందుబాటులోఉంటాను ఈ యొక్క నామినేషన్ వేసిన తర్వాత ఆయన. నేను ఈ యొక్క గ్రామం నుండి సర్పంచ్ కు నామినేషన్ వేయడంజరిగింది.గ్రామస్తులందరూ కలిసి నాకుసహకరించినట్లయితే నేను ఇప్పుడు ఎల్లప్పుడు మీ కొడుకుల మీ...