హత్య సుపారి గ్యాంగ్ అరెస్ట్ – ఎనిమిది మంది నిందితులు అదుపులోకి

తేదీ: 22 నవంబర్ 2025స్థలం: సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్సిద్దిపేట రూరల్ పోలీసులు భారీ ఆపరేషన్‌లో హత్య సుపారీ గ్యాంగ్‌ను బస్టు చేసి, మొత్తంగా ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు క్రైమ్ నెంబర్ 194/2025, U/s 109, 111, 238, 61(2), r/w 3(5) BNS కింద నమోదు అయింది.ఫిర్యాదుదారుపుల్లగుర్ల నారాయణరెడ్డి (60), చిన్నగుండవెల్లి గ్రామంబాధితుడుపుల్లగుర్ల యెల్లారెడ్డి, చిన్నగుండవెల్లి గ్రామంఅరెస్ట్ చేసిన నిందితులు (A1–A8):A1 – పోలీస్ శ్రీనివాస్ రెడ్డి (మాజీ ఆర్మీ)A2 – గురజకుంట పర్శరాములుA3 – కాస...