నాగురం గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన నేషనల్ కాంగ్రెస్ వారియర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజాబింకర్ అశోక్.
మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట భూంపల్లి, నవంబర్ 23:అక్బర్ పేట భూంపల్లి మండలం నాగురం గ్రామంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలపంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షులు , నేషనల్ కాంగ్రెస్ వారియర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు.గజాబింకర్ అశోక్. మాట్లాడుతూ..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 సంవత్సరాలు దేశ ప్రధానిగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములు పంచడంతోపాటు అనేక సంస్కరణలు చేపట్టిన ఉక్కు మహిళ, మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ పేరుపైన తెలంగాణలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి...