ఆపరేషన్ సిందూర్ — సివిల్ మిలటరీ సమన్వయానికి నిదర్శనం
లబ్స్నా 100వ కామన్ ఫౌండేషన్ కోర్స్ వాలెడిక్టరీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగంఇంటిగ్రిటీ, టెక్నాలజీ ఇన్నోవేషన్‌పై యువ సివిల్ సర్వెంట్లకు పిలుపుశాస్త్రి, సర్దార్ పటేల్‌కు నివాళులు ముస్సూరీ, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):లాల్ బహాదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో నిర్వహించిన 100వ కామన్ ఫౌండేషన్ కోర్స్ వాలెడిక్టరీ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ ను సివిల్–మిలటరీ ఫ్యూజన్‌కు ప్రతిష్టాత్మక ఉదాహరణగా అభివర్ణించారు.భారత యువ సివిల్ సేవకులు...