మనప్రజాప్రతినిధి // ఏర్పేడు మండలం.నవంబర్ 29:
ఏర్పేడు,
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, శనివారం పల్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పేడు మండలస్థాయిటోర్నమెంట్ నిర్వహించారు. మండలంలోని పురుష ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా క్రికెట్ సెలెక్షన్లు జరిపి, ప్రతిభావంతులను డివిజనల్ స్థాయి పోటీలకు ఎంపికచేశారు.ఈకార్యక్రమంమండలవిద్యాశాఖఅధికారులుప్రేమలత, దయాకర్ఆధ్వర్యంలోజరిగింది.ఉపాధ్యాయులకుక్రీడలప్రాముఖ్యతనువివరించినవారు.“శారీరక,మానసికఉల్లాసానికిక్రీడలుకీలకం.బోధనలోనిత్యంబిజీగాఉండేఉపాధ్యాయులకుఇటువంటిక్రీడాకార్యక్రమాలుకొత్తఉత్సాహాన్నిస్తాయి” అని తెలిపారు.మండల విద్యాశాఖఅధికారిదయాకర్మాట్లాడుతూ“ఉపాధ్యాయులలోక్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పల్లాం హైస్కూల్ హెడ్‌మాస్టర్ ఆనంద్, బండారుపల్లి హెడ్‌మాస్టర్ రాజువేలు,మండలంలోనిఉపాధ్యాయులు, వ్యాయామదర్శకులు పాల్గొన్నారు..