దేశ భద్రతపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి
- ఇంటెలిజెన్స్, భద్రతా బలగాలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు - విజ్ఞానగరం ఉగ్ర కుట్రను అడ్డుకున్న ఎన్ఐఏ కృషిని ప్రశంస - దేశ భద్రత ప్రభుత్వ బాధ్యత కాదు.. ప్రతి పౌరుడి ధర్మం - ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (అమరావతి, నవంబర్ 13) (మనప్రజాప్రతినిధి): జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ భద్రతా బలగాలకు గాఢమైన కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని నిశ్శబ్దంగా కాపాడుతున్న ఇంటెలిజెన్స్ మరియు సెక్యూరిటీ ఫోర్సులే నిజమైన వీరులు అని పేర్కొన్నారు. ఇటీవల 2,900 కిలోల పేలుడు...